జయేశ్‌భాయ్ జోర్‌దార్ పాట ఫైర్‌క్రాకర్‌తో ఇంటర్నెట్‌లో రికార్డులు బద్దలు కొట్టడం గురించి రణ్‌వీర్ సింగ్ మాట్లాడారు!
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 26,2022:సూపర్ స్టార్ రణవీర్ సింగ్ యశ్ రాజ్ ఫిలింస్ వారి జయేశ్‌భాయ్ జోర్‌దార్‌లో నటిస్తుండగా ,ఇది భారతీయ సినిమారంగంలో అరుదైన హీరో,హీరోయిజాలకు సరికొత్త బ్రాండ్‌ను భారీ తెరపై ప్రదర్శించనున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.…