Tag: Fleet Verse

టాటా మోటార్స్ సంచలనం: దేశంలోనే అత్యంత సరసమైన మినీ-ట్రక్ ‘ఏస్ ప్రో’ ఆవిష్కరణ..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూలై 7, 2025: భారతదేశంలో వాణిజ్య వాహనాల తయారీలో అగ్రగామి అయిన టాటా మోటార్స్ సరుకు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.