దోనేకల్ వద్ద వరదలో చిక్కుకున్నఆర్టీసీ బస్సు..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 5,2022: అనంతపు రం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల మధ్య వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.వర్షాల నేపథ్యంలో గుత్తి నుంచి బళ్లారి వెళ్తుండగా దొనేకల్ వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. బస్సు నీటిలో ఉన్నప్పుడు…