Free consulting camps | గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో బుధవారాలు ఉచిత కోలోరెక్టల్ స్పెషాలిటీ కన్సల్టింగ్ క్యాంప్స్..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్19,2021: ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటైన గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి (లక్డీకాపుల్) తమ ఆరోగ్య పరిస్థితి విషయంలో నిపుణుల సలహాలు కోరేవారికి ప్రతి బుధవారం ఉచిత కోలోరెక్టల్ స్పెషాలిటీ కన్సల్టింగ్ క్యాంపులు నిర్వహిస్తోంది. సీనియర్ కన్సల్టెంట్…