వృద్ధులు, వికలాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం టిక్కెట్లను రేపు ఆన్‌లైన్‌లో విడుదల
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, నవంబర్ 23,2022: వికలాంగులు, వృద్ధుల కోటా దర్శనం టోకెన్లను నవంబర్ 24 గురువారం విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.