Tue. Dec 24th, 2024

Tag: #game development studios

company Playtica

600 మంది ఉద్యోగులను తొలగించనున్న మరో కంపెనీ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 11,2022: ఇజ్రాయెలీ మొబైల్ గేమ్స్ కంపెనీ ప్లేటికా 12 నుండి 15 శాతం ఉద్యోగులను తగ్గించుకుంటుంది. ఇజ్రాయెల్‌లో 180 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 600 మంది ఉద్యోగులు తొలగించనున్నట్లు మీడియా నివేదించింది.

error: Content is protected !!