Tag: Ganesh Chaturthi celebrations

ఖైరతాబాద్ బడా గణేష్ ఈ ఏడాది ‘విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా దర్శనంఅంగరంగ వైభవంగా కర్ర పూజ క్రతువు ప్రారంభం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 7, 2025: హైదరాబాద్ నగర ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పే ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’ రూపంలో కొలువుదీరనున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి చరిత్రలో మహాగణపతి…