Mon. Oct 7th, 2024

Tag: garuda vahanam

SESHA-VAHANA-SEVA

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,జూలై 3,2022:శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుగనుంది.

error: Content is protected !!