Reno 7 సిరీస్ ఫ్లాగ్‌షిప్ పైన విజయవంతంగా 5G పరీక్ష నిర్వహించడానికి Jio తో OPPO సహకరిస్తుంది
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా , 11ఫిబ్రవరి 2022: OPPO భారతదేశం 5G ని వాస్తవానికి తీసుకురావడం వైపు తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది, భారతదేశంఅతి పెద్ద టెలికామ్ సేవా ప్రదాత Jio తో సహకరించి భౌగోళికంగా అగ్రగామిగా ఉన్న…