భారత మార్కెట్‌లోకి పిక్సెల్ 7 సిరీస్‌తో రానున్న గూగుల్
365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,అక్టోబర్ 4,2022: గూగుల్ తన సెకండ్ ఎనరేషన్ టెన్సర్ చిప్‌సెట్ కొత్త పిక్సెల్ 7 అండ్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్ లోకి తీసుకురానుంది. Google తన బ్లాగ్ పోస్ట్‌లో,…