శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని కలిసిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగష్టు16,2021:శంషాబాద్ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి ఆశ్రమం నుంచి ….సూర్యపేట జిల్లా కేంద్రంలో అత్యంత ప్రాశస్త్యం పొందిన శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం విస్తరణ తో పాటు ఆలయ అభివృద్ధి…