Tag: H-1B Lottery System End

అమెరికాలో H-1B, L-1 వీసా నిబంధనలు కఠినతరం: భారత్ ఐటీ కంపెనీలపై పెను ప్రభావం..!

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 1, 2025 : H-1B అండ్ L-1 వీసా నియమాలను కఠినతరం చేయడానికి అమెరికాలో సన్నాహాలు ముమ్మరమయ్యాయి.