కరోనా కాలంలో… కంటి సమస్యలు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,న్యూస్,హైదరాబాద్, జూన్ 13,2021:మారిన పరిస్థితుల్లో కంప్యూటర్ మనకి మరింత దగ్గర చుట్టం అయిపోయింది.ల్యాప్ టాప్ కావచ్చు, స్మార్ట్ ఫోన్, ట్యాబ్…ఇలా పేరేదైనా మనకు ఆత్మీయ నేస్తాల్లా మారిపోయాయి. స్క్రీన్స్‌ను తదేకంగా చూస్తుండడం అనేది ఇటీవలి కాలంలో…