ఏపీ,తమిళనాడుల్లో కొవిడ్-19 సహాయక చర్యలకు ఫ్లెక్స్ సంస్థ మద్దతు…
365తెలుగు డాట్ కామ్, ఆన్లైన్ న్యూస్, హైదరాబాద్, 10 జూన్ 2021: ఆంధ్ర ప్రదేశ్ ,తమిళనాడు ప్రభుత్వాలకు మొత్తం 210 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు,680 ఆక్సిజన్ సిలిండర్లను అందించడం ద్వారా తమ కొవిడ్-19 సహాయక చర్యలను చేపట్టామని ఫ్లెక్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19…