శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 18,2021: కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం ఏకాంతంగా జరిగింది.ఇందులో భాగంగా ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత…
