Tag: Hero MotoCorp owner

హీరో మోటోకార్ప్ యజమాని పవన్ ముంజాల్ ఇంటిపై ఈడీ దాడులు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగష్టు 2,2023:దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల కంపెనీ హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ కష్టాలు పెరిగాయి.