రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్ ,హైదరాబాద్,సెప్టెంబర్ 3,2022: రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ మండలం తలకొండపల్లి వద్ద శుక్రవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. చిలుక (31), మౌనిక (21) అనే మహిళలు కుమార్…