“నా వాస్తవ జీవితంలోని తీరుకు ఈ పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుందన్న – రాశి ఖన్నా
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,ఫిబ్రవరి 18,2022:హృదయ స్పందనను రెట్టింపు చేసే ఉత్కంఠభరిత క్రిమినల్ ఇన్వెస్టిగేషన్,చీకట్లో ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు శ్రమించే కథానాయకుని పాత్రతో, డిస్నీ+ హాట్‌స్టార్ అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న హాట్‌స్టార్…