సుఖప్రసవం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..?
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నేషనల్,సెప్టెంబర్ 5,2022: భారతదేశంలో కొత్త తల్లులలో సిజేరియన్- లేదా సి-సెక్షన్ ద్వారా ప్రసవాల సంఖ్య పెరగడం సాధారణమైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-2021 ప్రకారం భారతదేశంలో గత ఐదేళ్లలో సి-సెక్షన్ జననాలు…