Tag: #human trafficking racket

హైదరాబాద్‌లో మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టు రట్టు..17మంది అరెస్టు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 6,2022: సైబరాబాద్ పోలీసులు మంగళవారం మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టు రట్టు చేశారు