హైదరాబాద్ క్యాంపస్‌లో కొవిడ్-19 కేర్ ఐసోలేషన్ కేంద్రం ప్రారంభించిన వెర్ట్యూసా
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 25, 2021: వెర్ట్యూసా కార్పొరేషన్, డిజిటల్ స్ట్రాటజీ, డిజిటల్ ఇంజనీరింగ్, ఐటి సేవలు,పరిష్కారాలను అంతర్జాతీయంగా అందించే సంస్థ, ఈరోజు తమ హైదరాబాద్ క్యాంపస్‌లో తమ 24/7 కొవిడ్-19 కేర్ ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది.…