Tag: HydraPublicGrievances

“హైదరాబాద్‌లో వరద ముప్పు: 39 ఫిర్యాదులతో హైడ్రా ఫోకస్”..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, ఆగస్టు 18,2025: వర్షాకాలంలో వరద సమస్యలు, చెరువులు–నాలాలపై అక్రమాలు ప్రజల ప్రధాన ఆందోళనగా మారాయి.