సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ హాస్పిటల్‌లో ఐసియు సామర్థ్యం పెంపు
365 తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్ ఢిల్లీ నవంబర్ ,30,200: ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న కొరోనా కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ ఆసుపత్రిలో ఐసియు పడకల సంఖ్యను డిఫెన్స్…