Tag: In Hyderabad

హైదరాబాద్‌లో గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్నిప్రారంభించిన టైడ్‌

365తెలుగుడాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, డిసెంబర్‌17,2020: యుకెకు చెందిన సుప్రసిద్ధ డిజిటల్‌ వ్యాపార ఆర్ధిక వేదిక , టైడ్‌ నేడు లాంఛనంగా తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సంస్ధ సాంకేతికావసరాలకు అవసరమైన మద్దతును…