తెలంగాణాలో 90% వీక్షకులతో అత్యధికంగా వినోదాన్ని ఆస్వాదించడం పట్ల ఆసక్తి కనబరుస్తోన్న హైదరాబాద్: డిస్నీ+హాట్‌స్టార్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 28,హైదరాబాద్ :వీడియో వినియోగం పరంగా వేగంగా మారుతున్న వీక్షకుల సెంటిమెంట్స్, అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ వినోదరంగానికి గణనీయంగా తోడ్పడుతున్నాయి. దీనికితోడు, మహమ్మారి కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ కారణం చేత ఆన్‌లైన్ కంటెంట్…