Tag: Indian Business

బెంగళూరులో యూపీఐకి బ్రేక్: జీఎస్టీ భయంతో నగదు బాట పట్టిన వ్యాపారులు..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూలై 20, 2025 : దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) కు