Tag: IndianAuto

ప్రీమియం SUV XUV 7XO ప్రీ-బుకింగ్స్ నేటి మధ్యాహ్నం నుంచి ప్రారంభం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,డిసెంబర్ 15,2025: భారతదేశపు దిగ్గజ ఎస్‌యూవీ తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా తమ హైటెక్, ట్రెండ్ సెటర్, ప్రీమియం ఎస్‌యూవీ XUV 7XOకి