మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సర్ చిత్రానికి 2 కోట్ల బడ్జెట్‌తో 100 కోట్ల కలెక్షన్స్..
365తెలుగు డాట్ కామ్ న్యూస్, ఏప్రిల్ 23,2025: బాలీవుడ్‌లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే చిత్రాల్లో మిథున్ చక్రవర్తి నటించిన ‘డిస్కో డాన్సర్’ (1982) ఒకటి. కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో