భగవద్గీత, నాట్యశాస్త్రం యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు: గర్వకారణమన్న ప్రధాని మోదీ
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 18, 2025: భారత సాంస్కృతిక వారసత్వంలో అమూల్యమైన గ్రంథాలైన భగవద్గీత, నాట్యశాస్త్రం యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో స్థానం