వారణాసికి 50వ సారి ప్రధాని నరేంద్ర మోదీ రాక: రూ. 3,884 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, వారణాసి, ఏప్రిల్ 11,2025: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 11న తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి 50వ సారి భేటీ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా