పెట్టుబడుల సలహాల కోసం మొబైల్ యాప్ ఆవిష్కరించిన క్యాపిటల్‌వయా
గత సంవత్సర సమీక్ష ·భారతదేశంలో అత్యంత కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. అంతర్జాతీయంగా సరఫరా గొలుసుకట్టులో అవాంతరాలు ఏర్పడ్డాయి ,ఆర్ధిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారతదేశంలో సాంకేతికంగా సంక్షోభం ఏర్పడింది. ·రిలయన్స్ ఇండస్ట్రీస్ ,కొన్ని…