బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడనున్న దేశీయ పనసపండు పొడి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ హైదరాబాద్, డిసెంబర్ 25,2020:భారతదేశం లాంటి దేశాలలో, వైవిధ్యమైన వంటకాలు ,సక్రమం కాని ఆహార అలవాట్లు వంటివి మధుమేహ బారిన పడేలా చేస్తున్నాయి. ఇతర వ్యాధులకు ఆరంభంగా ఈ మధుమేహం నిలుస్తుంది. మన సంప్రదాయ వంటకాలు…