హైదరాబాద్‌లో పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంపై తొలి అంతర్జాతీయ సదస్సు
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్24, 2022: "పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద– ఫ్రీ ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్"పేరుతో మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును ఎస్‌జీపీ నిర్వహించేందుకు సిద్ధమైంది.