హనుమజ్జయంతి ఉత్సవాలు మే 25 నుంచి 29వ తేదీ వరకు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మే 21,2022: తిరుమలలో ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆకాశగంగ, జపాలి, ధర్మగిరి ప్రాంతాల్లో ఘనంగా జరుగనున్నా యి.నాదనీరాజనం వేదికపై మధ్యాహ్నం 3…