జూలై 13, 14 వ తేదీలలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో నాక్ కమిటీ పర్యటన
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూలై 12,2022: తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో జూలై 13,14 వ తేదీలలో నాక్ కమిటీ పర్యటిస్తుందని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను జెఈవో…