Tag: journey across

రెవెరీ వారి అనువాదక్ 2.0 డైనమిక్ వెబ్‌సైట్‌లలో వినియోగదారు సంపూర్ణ వీక్షణను స్థానికీకరించడానికి వీలు కల్పిస్తుంది

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు,జనవరి 19,2021: రెవరీ లాంగ్వేజ్ టెక్నాలజీస్ జూన్ 2020 తొలినాళ్ళలోనే అనువాదక్ మొదటి వెర్షన్‌ను ఆవిష్కరించింది.అనువాదక్ అనేది బహుభాషా వెబ్‌సైట్ నిర్వహణ వేదిక, ఇది వెబ్‌సైట్‌ను ఏదైనా భాషలో స్థానికీకరించడం,నిర్వహించటం, ప్రచురించడం, ప్రారంభించడం వంటి…