రేపటి నుంచి సభాపర్వం ప్రవచనం ప్రారంభం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుమల, 2022 మే 31:శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ టిటిడి ప్రారంభించిన మహాభారతం ప్రవచనాల్లో భాగంగా నాదనీరాజనం వేదికపై రేపటి నుంచి సభాపర్వం ప్రవచనం ప్రారంభం కానుంది.…