Tag: Kalyanotsavam

అత్యంత కనుల పండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 26,2021: కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామిబ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మల్లన్న కల్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది.…