కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,సెప్టెంబర్17,2022: ఈరోజు కేంద్రం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి.1948 పోలీసు చర్య తర్వాత తొలిసారిగా ఈ వేడుకలు హైదరాబాద్ లో జరగనున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో…