ఎర్రుపాలెం మండలంలో వీసాల పేరుతో భారీ మోసం రూ. 70 లక్షలతో యువకుడు పరార్..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఎర్రుపాలెం, అక్టోబర్16,2025 : విదేశాలకు పంపిస్తానని నమ్మబలికి, అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఓ యువకుడిపై ఎర్రుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
