Tag: KidneyHealth

దేశంలో తొలి సారిగా రెండు వైపుల మూత్రనాళాల లాప్రోస్కోపిక్ మార్పిడి విజయవంతం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, ఏప్రిల్ 18, 2025: హైదరాబాద్‌కు చెందిన 52 ఏళ్ల మహిళను 9 గంటల పాటు శ్రమించి అరుదైన కీహోల్ (లాప్రోస్కోపిక్) శస్త్రచికిత్స ద్వారా ఆమె