ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో అభ్యున్నతికి అన్ని రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తెలంగాణ, ఆగష్టు9,2021గత ప్రభుత్వాలు ఆదివాసీలను ఓటుబ్యాంకుగా చూసి రాజకీయాలు చేస్తే గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఆదివాసీల సంస్కృతి పరిరక్షిస్తూ, సంక్షేమానికి పాటుపడుతూ, అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నామని రాష్ట్ర…