శ్రీకోదండ రామస్వామివారి పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు..
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి, జూలై,23, 2022: తిరుపతి శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలకు శనివారం అంకురార్పణ నిర్వహించ నున్నారు. జూలై 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించ డానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.…