Tag: Komaki Venice features

కొమాకి వెనిస్: సరికొత్త ఫీచర్స్ తో కొమాకి వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 10,2023: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కొమాకి తన వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను రూ. 1,67,500 ప్రారంభ ధరకు విడుదల చేసింది.