Tag: komatireddy rajagopal reddy supports ys sharmil

నన్ను హతమార్చేందుకు ప్లాన్‌ వేశారు: వైఎస్‌ షర్మిల

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,సెప్టెంబర్ 18,2022: తన తండ్రి, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్రపూరితంగా చంపేశారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌మీట్‌లో…