ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన పద్మశ్రీ కె లక్ష్మాగౌడ్, లక్ష్మణ్ ఏలే
365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి14, 2020: కళను అభిమానించే హైదరాబాద్ నగరవాసులకు మరో మారు అద్భుతమైన చిత్రప్రదర్శనను ఏర్పాటు చేశారు ప్రముఖ చిత్రకారిణి శ్రీమతి భారతీ షా. అహ్మదాబాద్‌కు చెందిన ఈ సెల్ఫ్ మేడ్ ఆర్టిస్ట్…