2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 4,2023:2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ,దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా తన 2023 సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను భారతదేశంలో ఆవిష్కరించింది. కియా సెల్టోస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి.