అప్పలాయగుంటలో..ఘనంగా పుష్పయాగం…
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, జులై 16, 2022: అప్పలాయ గుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.