టీటీడీ ట్రస్ట్‌లకు రికార్డు స్థాయిలో విరాళాలు అందించిన భక్తులు..
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమల, జూన్ 7,2022 : TTD టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయిలో ఒకే రోజు వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి టీటీడీలోని ట్రస్ట్‌లకు రూ.10 కోట్లు విరాళంగా అందాయి. తమిళనాడు లోని తిరునెల్వేలికి చెందిన గోపాల్ బాల…