ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెలకు రూ. 4.5 లక్షల సంపాదిస్తున్న తల్లీ కూతుళ్లు..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,అక్టోబర్ 26,2022: బతకాలంటే ఉపాధి కావాలి.. ఉపాధి పొందాలంటే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ తప్పనిసరి. బిజినెస్ చేయాలంటే అందుకోసం సరైన ఐడియా ఉండాలి.. ఆ ఒక్క ఆలోచనే జీవితాలను మార్చేస్తుంది. ఓ గృహిణి…